గంజాయి అమ్ముతున్నా విద్యార్థుల అరెస్ట్

గంజాయి దందా విచారణ చెపట్టిన పోలీసులు

 

  • హన్మకొండ కేయు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయించే ఇద్దరు విద్యార్థులు టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 1300 గ్రాముల గంజాయి, మోటార్ సైకిల్, 14,200 నగదు, రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన సాంబరాజు హేమంత్, మంథని శ్రీనివాస్‌ లు హన్మకొండ లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతు గంజాయి కి అలవాటు పడ్డారని టాస్క్ఫోర్స్ ఏసిపి జితెందర్ రెడ్డి తెలిపారు. స్వగ్రామం నుంచి 2కేజీల గంజాయిని కొనుగోలు చేసి హన్మకొండ కు తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లలో నగరంలోని పేదలకు విక్రయిండగా పట్టుకున్నామని తెలిపారు.
    ..
Leave A Reply

Your email address will not be published.