రైల్లో పారిపోతున్నా పిల్లలను చాకచక్యంగా పట్టుకున్నా పోలీసులు
పిల్లలను కుటుంబ సభ్యులకు అప్పగించిన

- మంచిర్యాల
- .ఇంట్లో గోడవపడ్డారు… ఆ గొడవతోనే రైలు ఎక్కి పారిపోయారు… ఎకంగా రైలు ఎక్కి హైదారాబాద్నుండి డిల్లీ పారిపోతున్నారు.. ఆ. విషయం తెలుసుకున్నా తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు…ఆ సమాచారంతోనే మంచిర్యాల. రైల్వే స్టేషన్ లోఇద్దరుపిల్లలనుపట్టుకున్నారు.పట్టుకున్నాఇద్దరు చిన్నపిలలను తల్లిదండ్రులకు
- అప్పగించడానికి హైదరాబాద్ పంపారు..పారిపోయిన.పిల్లలు దోరకడంతో తల్లిదండ్రులు ఆనందంవ్యక్తం చేస్తున్నారు