మూడో అంతస్తు నుండి దూకి విద్యార్థిని అత్మహత్యయత్నం
విద్యార్థినికి తీవ్రగాయాలు

కరీంనగర్ జిల్లా
మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య యత్నం కలకలం రేపింది.కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్న హాసిని అనే విద్యార్థిని మూడో ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్యా యత్నం చేసింది. స్థానికులు ఉపాధ్యాయులు ఎంత వారించినా వినకుండా మూడో ఫ్లోర్ నుండి దూకిన హాసిని .దాంతోకుడికాలు ఎముక విరిగి బయటకు రావడంతో తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు… గాయపడిన విద్యార్థినికి చికిత్స అందిస్తున్నారు