మంత్రి ఇంధ్రకరణ్ రెడ్డి పై శ్రీహరి రావుతిరుగుబాటు
మంత్రి తీరు మార్చుకోవాలని హెచ్చరికలు జారీచేసిన శ్రీహరి రావు

నిర్మల్ నియోజకవర్గం లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై బిఆర్ఎస్ నాయకుడు శ్రీహరి రావు తిరుగుబాటు చేశారు… ఉద్యమ కాలం నుండి పనిచేసిన. కార్యకర్తలకు పదవులు దక్కడం లేదని అవేదన వ్యక్తం చేశారు..ఈ సందర్భంగా.మూడు పేజీల. లేఖను విడుదల చేశారు శ్రీహరిరావు .అత్మీయ. సమ్మెళనాల పేరుతో నటిస్తున్నారన్నారు.నటించడం కాదు పాటించాలన్నారు…ముఖ్య మంత్రి కలుపుకపోవాలని సూచించిన పట్టించుకోవడం లేదన్నారు.
పార్లమెంట్ ఎన్నికలలో బిఅర్ ఎస్ మూడవ స్థానానికి పడిపోవడానికి కారుకులేవరని చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్నికల ఎరు దాటగానే వదిలేస్తున్నారుని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రెండుసార్లు క్యాబినెట్ లో చోటు దక్కినా కార్యకర్తలకు న్యాయం జరగడం లేదన్నారు.ఉద్యమకాలం నాటి కేసులతో కార్యకర్తలు చిన్నాబిన్నం అయ్యారని అక్కసును వెళ్లగక్కారు.ఎనుగు తోండాలను తోకలను , నింపుకుంటే సరిపోదన్నారు .నాఎనుగు బ్రుందం బాగుంటే చాలు అనేది చెల్లదని హెచ్చరించారు.పార్టీ జెండాను గడప గడపకు తీసుకవెళ్లడం వల్లనే మంత్రి గెలిచారన్నారు కానిఅందరికి సమాన అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.అదికారం ఉండి కార్యకర్తలకు ఎమి చేయడంలేదనిమండిపడ్డారు.చీకటి పోయి వెలుతురు రావడంపాతనీరు పోయి కోత్తనీరు రావడం అనివార్యం మంత్రి ని హెచ్చరించారు శ్రీహరిరావు