ఆదిలాబాద్ జిల్లాలో కల్తీ కల్లుకు ఒకరు బలి

అదిలాబాద్ జిల్లాలో కల్తీ కల్లు కాటెసింది.: ఉట్నూర్ మండలం .సుద్దాగూడలో నిన్న హోళీ పండుగ సందర్భంగా లక్కారం గ్రామంలో కల్తీ తెల్లకల్లు తాగి అత్రం ముప్పత్ రావ్ ( 30)సం మృతి. చెందారు
లక్కారం కల్తీకల్లు అమ్మిన కిష్టగౌడ్ పై ఇంటి పై పోలిస్ ,ఎక్సైజ్ శాఖ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుంచారు.. కల్తీ కల్లులో బ్లీచింగ్ పౌడర్ లెమన్ సాల్ట్ సక్రీన్ జప్తు చేశారు పోలీసులు .కల్తీ తెల్లకల్లు అమ్మిన కిష్టగౌడ్ ను అరెస్టు చెసి పోలిస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు