జలాశయంపై సౌర విద్యుత్ ఉత్పత్తి

తెలియాడే పలకలతో సౌరవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా సింగరేణి

.. సింగరేణి   సౌర వెలుగులు విరజిమ్ముతోంది…  పది గ్రామాల చీట్లను    దూరం చేస్తోంది..    జలాశయం పై    తెలియాడే   పలకలు  ఏర్పాటు చేసింది…సౌర. పలకలతో సౌర   విద్యుత్ ను    ఉత్పత్తి చేస్తోంది‌‌… ప్రజలకు   సౌర కాంతులు పంచుతోంది… సింగరేణి  సౌర విద్యుత్ ఉత్పత్తి పై ప్రత్యేక కథనం

. సింగరేణి     థర్మల్  విద్యుత్  ఉత్పత్తి లో    ఎన్నో  రికార్డులు  సాదించింది.. అదేవిధంగా రివార్డులు సాదించింది‌‌‌‌‌‌‌‌…. అలాంటి  సింగరేణి మరోక   మైలురాయిని దాటింది‌‌‌.‌సౌర విద్యుత్  ఉత్పత్తి చేస్తూ  సరికోత్త రికార్డులు బద్దలు చేస్తోంది.

  మంచిర్యాల జిల్లా  జైపూర్ లో  సింగరేణి  థర్మల్  విద్యుత్ ఉత్పత్తి  కేంద్రం ఉంది.. ఆ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి  కేంద్రం లో  సౌర విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది…  థర్మల్  విద్యుత్ కు  ఉత్పత్తి కి  నీరు అవసరం… ఆ నీటి కోసం జలాశయం ఉంది.. ఈ. జలాశయం  ఇరవై రెండు   ఎకరాలలో విస్తరించింది…ఆ జలాశయంపై  తెలియాడే   సౌరపలకలు    ఏర్పాటు చేసింది‌.. ఆ పలకలతో అద్బుతంగా      సౌర విద్యుత్ ఉత్పత్తి  చేస్తోంది..సాధరణంగామూడున్నర. ఎకరాలలో  ఒక్క. మేగవాట్  చోప్పున  పదిహేడున్నర ఎకరాలలో   ఐదు మేగావాట్ల. సౌర   విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది సింగరేణి

.   సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం సాదరణంగా  నేల పై పలకలు   ఏర్పాటు చేస్తారు.  ఆ విదంగా  నేల పై  పలకలు  ఏర్పాటు చేసి  సౌర విద్యుత్   ఉత్పత్తిని   చేస్తారు… నేల పై సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేయడానికి   భూమి తప్పని సరి.. పైగా  ఆ   భూములు కావాలంటే కోట్ల. రుపాయలు  ఖర్చు చేయాలి… భూములు  కొనుగోలు చేయడం ఆర్థికంగా బారం అవుతుంది‌..కాని దీనివల్ల. సౌరవిద్యుత్  ఉత్పత్తి ఖర్చు కూడ పెరుగుతోంది‌‌‌… కాని    ఇలాంటి ఆర్థికంగా బారంలేకుండా   జలాశయంలో   ప్లోటింగ్    ప్లేట్స్    ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడం  దేశంలోనే  తోలిసారి కావడం విశేషం..పైగా   భూమి. పై   సౌరవిద్యుత్  చేస్తే  వచ్చే     విద్యుత్ ఉత్పతి కన్నా    జలాశయం పై విద్యుత్   ఉత్పత్తి చేయడం   మూడుశాతం  సౌర విద్యుత్  ఉత్పత్తి అదికంగా వస్తుందంటున్నారు  సింగరేణి అదికారులు..   అదేవిధంగా సౌరవిద్యుత్   ఉత్పత్తి చేయడానికి వినియోగిస్తున్నా   సాంకేతిక  పరిజ్నానం   అంతకూడ. దేశియ  సాంకేతిక పరిజ్నానమేంటున్నారు అదికారులు..

జలాశయం లో  తెలియాడే   సౌర  పలకలతో   విద్యుత్  ఉత్పత్తి ప్రారంభమైంది…. ఉత్పత్తి అవుతున్నా    ఐదు మేగవాట్ల, ఇరవై ఎడు వేల యూనిట్ల విద్యుత్   సరపరా  చేయడానికి    గ్రిడ్  కు  అనుసందానం‌ చేశారు.. ఈ ఉత్పత్తైనా విద్యుత్ ను పది గ్రామాలను  సరపరా చేయవచ్చునని అదికారులు   చెబుతున్నారు. జలాశయం పై సౌర   విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల ఖర్చు   అతి తక్కువగా   ఉండటమే  కాదు..‌అదేవిదంగా  పర్యావరుణానికి సౌర విద్యుత్   ఉత్పత్తి వల్ల నష్టం లేదంటున్నారు సింగరేణి అదికారులు.ఐదు మేగావాట్ల సోలార్   విద్యుత్   ఉత్పత్తి జలాశయంపై సక్సేస్ కావడంతో ‌‌మరోక పది మేగావాట్ల సౌరవిద్యుత్  ఉత్పత్తి చేయడానికి అదికారులు   సిద్దమవుతున్నారు   అదికారులు..

Leave A Reply

Your email address will not be published.