రేవంత్ నోటిష్ లు జారీ చేసిన సిట్

పేపర్ లీకేజీ పై ఆదారాలు సమర్పించాలని నోటిష్ లు జారీ

 

హైదరాబాద్

టీఎస్పీఎస్ పేపర్ లీక్ పైసిట్  దూకుడు పెంచింది.పేపర్ లీకేజీ అంటూ ఆరోపణలు చేస్తున్న వారికి నోటీసులు ఇస్తోంది.రాజకీయ నాయకులకి నోటీసులు జారీ చేస్తోంది.. అందులో బాగంగా టీపీసీసీ  అధ్యక్షుడు  రేవంత్  రెడ్డి కి   నోటిష్  లు జారీ చేసింది.తమ దగ్గర ఉన్న వివరాలు అందచేయాలంటూ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సిట్..ఒక మండలంలో వందమందికి ర్యాంకులు వచ్చాయంటూ ఆరోపణ చేశారు రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న వివరాలు అందజేయాలని నోటీసులు జారీ చేసిన సిట్ ఎసిపి…రేవంత్  తో  పాటు మమరికోంతమంది   సిట్  నోటిష్ లు ఇవ్వడానికి  సిద్దమవుతోంది

Leave A Reply

Your email address will not be published.