వాణి జయరాం తలపై గాయం?
ఇప్పడే గాయం పై చెప్పలేమంటున్నా పొలీసులు

హైదారాబాద్.
వాణి జయరాం మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తైంది.మధ్యాహ్నం ఒంటి గంటకు అంత్యక్రియలు నిర్వహించనున్నారుపోస్ట్ మార్టంలో తలకు గాయం అయినట్టు గుర్తింపు.ఒకటిన్నర ఇంచు గాయం ఉందని తెలింది.గాయం పై ఇప్పటికి నిర్ధారణకు రాలేమంటున్నారు పోలీస్ లు.పోస్ట్ మార్టం నివేదిక వచ్చాకే స్పష్టత వస్తుంది అంటున్నారు పోలీస్ లు