నేను పెన్ను పట్టకపోతే గన్ను పట్టేవాడిని

అందరు పెన్ను పట్టాలని‌‌.. గన్ను వీడాలని పిలుపునిచ్చిన రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా….నేను  పెన్ను పట్టకపోతే  గన్ను పట్టేవాడినని  రాష్ట్ర హెల్త్  డైరెక్టర్ శ్రీనివాసరావు  సంచలన వ్యాఖ్యలు చేశారు ….భద్రాచలం ఏరియా పెరిగిన నేను అన్నల  బాటలో పెరిగాన్నారు .వారి విధానాలకు ఆకర్షితున్నై దళంలో చేరాలి అనుకున్నాని గుర్తు చేసుకున్నారు.పెన్ను పట్టుకోకపోయి ఉంటే గన్ను పట్టుకుని ఉద్యమాన్ని చేసే వాన్ని…అడవిలోకి పోయి ఉంటే ఎప్పుడో అమరుణ్ణి అయ్యేవాన్ని  కోత్తగూడేంలో నిర్వహించిన.  జర్నలిస్డ్ ల శిక్షణ. తరగతులలో ఈ వ్యాఖ్యలు చేశారు.కానిపెన్ను పట్టుకోవడం వల్ల డాక్టర్ ని అయ్యాను..గన్నులు వదిలేసి అందరూ పెన్నులు పట్టుకోవాలని  పిలుపునిచ్చారు.  ప్రజ జీవన. స్రవంతిలో కలువాలని మావోలను ఆయన కోరారు

 

Leave A Reply

Your email address will not be published.