ఇసుక రీచ్ లో కోట్లాట యుధ్దం
జెసిబి పెట్టడానికి పరస్పరం దాడులు చేసుకున్నా రెండు వర్గాలు

ఇసుక. రీచ్ లో తన్నులాట యుద్దం జరిగింది… జెసీబీ పెట్టే విషయంలో పరస్పరం దాడులు చేసుకున్నా రెండు వర్గాలు…తవ్వకంలో తన్నులాట జరగడానికి కారణాలేంటి? ఇసక రీచ్ లో కో్ట్లాట.పై ప్రత్యేక కథనం
:నారయణ పేట. జిల్లా
ఇసుక రీచ్లో ఇసుక తోడేందుకు జెసిబి ను పెట్టె విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఒక వర్గంపై మరొక వర్గం పరస్పరం దాడులు చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లా వర్కూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
: నారాయణపేట జిల్లాలో మన ఇసుక వాహనం వెబ్ సైట్ ద్వారా నాణ్యమైన ఇసుక ప్రజలకు అందించేందుకు మాగనూర్ మండలంలోని వర్కూర్ గ్రామంలోని ఇసుక రీచ్ వద్ద ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది,ఇసుక రీచ్లో ఇసుక తరలించేందుకు ఇరు వర్గాలకు ప్రభుత్వం నుండి అనుమతులు ఉన్నాయి,ఇసుక తోడేందుకు జేసీబీని పెట్టె విషయంలో ఒక వర్గంపై మరొక వర్గం పరస్పరం దాడులు.పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన ఇసుక ఇసుక పంచాయితీ.జిల్లా ఉన్నతాధికారి మరియు ఇసుక మాఫియా వత్తిడితో కేసులు వద్దని ఫిర్యాదులు వెనక్కి తీసుకున్న వైనం,గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలో గ్రామస్థులు.