బైంసాలో అర్ ఎస్ ఎస్ బారీ కవాతు
బారీ బందోబస్తుఏర్పాటు చేసిన పోలీసులు

… నిర్మల్ జిల్లా బైంసాలో పట్టణంలో ఆర్ ఎస్ ఎస్ కవాతు… బారీ బందోబస్తు మద్య. ఆర్ ఎస్ ఎస్ కవాతు కోనసాగింది… వేలాది సంఘ్ కార్యకర్తలు కవాతులో పాల్గోన్నారు.. పట్టణంలో వీదుల గుండా సంఘ్ కార్యకర్తలు ఖాకీ పాయింట్, తెల్లటి వస్తాలు దరించి చేతులో కర్రలు పట్టుకోని.. హైకోర్టు అంక్షలు పాటిస్తూ సంఘ్ కవాతు ప్రదర్శన నిర్వహించింది.ఈ సందర్భంగా పోలీసులు ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు… అందులో బాగంగా బారీబందోబస్తు ఏర్పాటు చేశారు…