తెలుగు పాటకు అస్కార్ అవార్డుతో పట్టాబిషేకం
నాటు నాటు అవార్డు లభించడం పై ప్రముఖుల ప్రశంసల వర్షం

లాస్ ఎంజిల్స్
తెలుగు సినిమా అర్ అర్ ర్ ప్రపంచ. ఖ్యాతి గడించింది… అస్కార్ అవార్డులలో దిబెస్ట్ ఒరిజినల్ సాంగ్ విబాగంలో నాటు నాటు పాటకు అవార్డు లభించింది… ఈ అవార్డును సంగీత దర్శకుడు కిరవాణి, పాట రచయిత. చంద్రబోస్ అందుకున్నారు… ఈ సందర్భంగా కిరవాణి మాట్లాడారు…అవార్డ్ లబించడం పై భారతీయులందరికి లభించిన గౌరవమన్నారు