నడిరోడ్డు పై రౌడీ షీటర్ హత్య
కత్తితో పోడిచి పరారైనా గుర్తుతెలియని వ్యక్తులు

పెద్దపల్లి జిల్లా
గోదావరిఖని ప్రదాన చౌరస్తాలో నడిరోడ్డు పై రౌడీ షీటర్ హత్య జరిగింది. రౌడి షీటర్ మంతెన్ సుమన్ దారుణంగా హత్య చేశారు .గుర్తు తెలియని వ్యక్తులు కత్తిపోట్లు పోడిచి పరారయ్యారు…దాంతో
అక్కడిక్కడే మృతి చెందారు.. రౌడీషీటర్ హత్య పై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు