ఆదిలాబాద్ జిల్లాలో దడపుట్టిస్తున్నా చెడ్డి గ్యాంగ్ దోంగలముఠా
గ్రామాలలో లూటీలకు పాల్పపడుతున్నా ముఠా

అదిలాబాద్ జిల్లా చెడ్డి దోంగల ముఠా దండయాత్ర. చేస్తోంది… మొన్న. జైనథ్ మండలందీపాయిగూడలో ఓ. ఇంట్లో లూటీ చేసింది దోంగల ముఠా…ఈ రోజు
బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో దొంగల బీభత్సం స్రుష్టించింది. తెల్లవారుజామున పొచ్చెర గ్రామంలోని వీధులలో తిరుగుతు హల్ చల్ చేశారు నలుగురు దొంగలు…చోరి చేయటానికి ఎక్కడ వీలు కాకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయిన దొంగల ముఠా.. సీసి కెమెరాల్లో రికార్డైన దొంగలు గ్రామంలో తిరుగుతున్నా ద్రుశ్యాలు ప్రజలకు దడపుట్టిస్తున్నాయి .. రోజరోజుకు పెరుగుతున్నా దోంగల ముఠాలూటీలకు కట్టడికి చర్యలు చేపట్టాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు