దోపిడి దోంగల దారి.…నలబై నాలగవజాతీయ రహదారి
వాహనాలు ఎత్తుకెళ్లి లూటీలు చేస్తున్నా దోపిడి దోంగలు

.. అది దోంగల దారి..ఆ దారి పై దోపిడీ దోంగలు తుపాకీలు ఎక్కుపెడుతున్నారు.. వాహనాల లూటీలు చేస్తున్నారు…. కోట్ల సంపదను దోపిడీ చేస్తున్నారు… నలబై నాలుగ. జాతీయ రహదారి పై లూటీలకు పాల్పపడుతున్నా దోంగలేవరు.. దోపిడీ దోంగల దారి నలబై నాలుగజాతీయ రహదారి పై ప్రత్యేక కథనం
…. ఆదిలాబాద్ జిల్లా లో నలబై నాలగవదారి పై దోపిడి దొంగలు బీభత్సం స్రుష్టిస్తున్నారు… జిల్లాలో నలబై నాలుగవ. దారి పై వాహనదారులు ప్రయాణించాలంటే ప్రాణభయంతో వణుకుతున్నారు… గూడ్స్ వాహనాలను లూటీలు చేస్తున్నారు… కంటైనర్ వాహనాలను మాయం చేస్తున్నారు.. ఆ భయమే వాహనాదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది..
. ఉత్తరప్రదేశ్ , రాజస్థాన్ , ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కు చెందిన ఏడుగురు వ్యక్తులు అంతరాష్ట్ర. దోంగలుగా ముఠాగా ఏర్పడ్డారు… వస్తువులను తరలించే కంటైనర్ల లూటీలకు పాల్పపడ్డారు.. నలబై నాలుగవ జాతీయ రహదారి పై గూడ్స్ తరలించే వాహనాలను టార్గేట్ చేస్తున్నారు… ఈ ముఠానే పటాన్ చేరువు ప్రాంతంలో ప్లిప్ కార్డ్ పార్సిల్ తరలిస్తున్నా వాహనాన్ని బెంబడించారు….తుపాకులతో డ్రైవర్ ను బేదిరించి అందులో లక్షల. సోమ్మును లూఠీ చేశారు. ఆ లాఠీ చేసిన. సోమ్మును నిర్మల్ జిల్లా స్వర్ణ. గ్రామంలో దోపిడీ సోమ్ముని దాచి పెట్టారు.
…ఈ దోపిడీ గురైనా ప్లిప్ కార్డ్స్ పార్సిల్ తరలిస్తున్నా డ్రైవర్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.. పటాన్ చేరువు లూటీ చేసిన. ఘటనమరకముందే మళ్లీ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం దేవుల్ నాయక్ తండా మరోక దోపిడికి పాల్పడింది… నలబై నాలుగవ. జాతీయ రహదారి పై నాగపూర్ నుండి హైదారాబాద్ కు హల్థీరామ్ కంటైనర్ ను మళ్లీ దోపిడీ ముఠా డ్రైవర్ ను తుపాకులతో బేదిరించి కత్తులతొ దాడి చేసింది… ఆ తర్వాత. కంటైనర్ ముందుగా సిద్దం చేసిన సెట్టర్ రూమ్ లో కంటైనర్ ను దోంగలు దాచిపేట్టారు… అయితే దోంగల దాడికి గురైనా డ్రైవర్ నేరడిగొండ పోలీసులకు పిర్యాదు చేశారు..
..ఆ పిర్యాదు తో పోలీసులు విచారణ చేపట్టారు..వాహన దారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నా పట్టుకోవడానికి ప్రత్యేక బ్రుందం ఏర్పాటు చేశారు.ఆ. పోలీసుల బ్రుందమే అంతరాష్ట్ర. దోంగల ముఠాను పట్టుకున్నది …కిరాతక ముఠాను పోలీసులు అరెస్టు చేశారు… వారి వద్ద నుండి రెండు తుపాకులు, పద్నాలుగు బుల్లెట్లు,ఆయుదాలు కత్తులు, ఇనప రాడ్లు, దోంగిలించిన వాహనాలు, అదేవిధంగా హల్తీరామ్ పదార్థాలు, ప్లిప్ కార్డు పార్సీల్ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు… నిందితుల పై హత్య యత్నం, దోపిడి పై కేసులు నమోదు చేశారు… అదేవిధంగా నిందితులను కోర్టులో హజరుస్తామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.. ఇలాంటి దోపిడీ ముఠాకు కఠిన శిక్ష పడేలా సాక్ష్యాలు సమర్పిస్తామన్నారు ఎస్పి.