రిమ్స్ అసుపత్రి స్టాప్‌నర్సుల. జాగరణ దీక్ష
జీతాలు చెల్లించాలని జాగరణ దీక్షలు చెపట్టిన స్టాప్ నర్సులు

ఆదిలాబాద్.. అర్థరాత్రి పూట అందోళన చేపట్టారు.. జీతాల కోసం స్టాప్ నర్సులు రిమ్స్ అసుపత్రిముందు జాగరణ దీక్షలు చేపట్టారు.. చిన్న పిల్లలతో సహ. అసుపత్రి ముందు జాగరణ దీక్షలతో అందోళన. చేస్తున్నారు… ఎనిమిదినెలలుగాజీతాలు లేక. పస్తులు ఉంటున్నామని అవేదన. వ్యక్తం చేస్తున్నారు.. జీతాల గురించి అదికారుల. ద్రుష్టికి తీసుకవెళ్లినా పట్టించుకోవడం అదికారుల తీరుపై స్టాప్ నర్సులు మండిపడితున్నారు.. వెంటనే జీతాలు ఇప్పించాలని స్టాప్ నర్సులు సర్కార్ ను కోరుతున్నారు