ప్రగతిని భవన్ ను పెల్చేయాలి…రేవంత్

దోరల గడిని మరిపిస్తున్నా ప్రగతిభవన్

 

ములుగు జిల్లా:.

*ములుగు లో రేవంత్ రెడ్డి  పాదయాత్ర సభలో  సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రజలకు ప్రవేశంలేని ప్రగతి భవన్ ను పెల్చేయాలన్నారున.క్సలైట్లు ప్రగతి భవన్ పెల్చేసీన ఎవరికీ అభ్యంతరం లేదన్నారుకే.సిఆర్ పేదలకు ఇళ్ళు ఇవ్వలేదు గానీ, హైదరాబాద్ నడిబొడ్డున పదిఏకరాలతో 2000 కోట్లతో 150 గదుల ప్రగతి భవన్ నిర్మించుకున్నారన్నారు ఎవరైనా ప్రగతిభవన్ కు వెళ్ళారా? అని ప్రజలను ప్రశ్నించారు-.ప్రగతి భవన్ లో ఎపీ పెట్టుబడుదారులకు ఎర్రతీవాచీతో స్వాగతిస్తున్నారు అది ఎందుకు మనకు.ఆనాడు గడీలను గ్రానేట్ లతో పేల్చిన నక్సలైట్లు..బాంబ్ లతో ప్రగతిభవన్ పెల్చెయాలన్నారు.ప్రగతి భవన్ ఆనాటి గడీలను తలపిస్తుంది. తప్పా.పేదోడీకీ న్యాయం అక్కడ జరగదన్నారు.కేటీఆర్ ఓ సన్యాసి, డ్రామారావుతెలంగాణ మొత్తం మా కుటుంబమే అంటున్నా సన్యాసి.తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావు డ్రామారావు.ఉద్యమ సమయంలో చదువుకుంది గుంటూర్ లో ,చిప్పలు కడిగింది అమెరికాలన్నారు-ఉద్యమకారులను ఎమ్మెల్యేనో,ఎమ్మేల్సీనో చేశారా?ఉద్యమ ద్రోహులంతా పదువులలో ఉన్నారని విమర్శించారు తెలంగాణ ఉద్యమకారులకు ఏ ఒక్కరోజైనా బుక్కడు బువ్వ పెట్టావా? సీఎం, మంత్రి కేటీ అర్ పై  మండిపడ్డారు

Leave A Reply

Your email address will not be published.