రేవంత్ పాదయాత్రలో నరేష్ జాదవ్ కు అవమానం
నరేష్ జాదవ్ ను తోసేసిన. రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రేవంత్ పాదయాత్ర లో గిరిజన నాయకుని అవమానం.. గిరిజన నాయకుడు ఎఐసీసీ మేంబర్ నరేష్ జాదవ్ ను రేవంత్ రెడ్డి అవమానించారు.పాదయాత్రలో రేవంత్ తో మాట్లాడానికి ప్రయత్నిస్తుండగా నరేష్ జాదవ్ ను రేవంత్ తోసేశారు..అగ్రహం వ్యక్తం చేశారు.. దాంతో నరేష్ జాదవ్ తీవ్రమైన అవమానికి గురయ్యారు.. గిరిజన నాయకున్ని తోసేయడం పై గిరిజనులు రేవంత్ పై మండిపడుతున్నారు..రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు