నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ రాజీనామా చేయాలి
ఈశ్వర్ అవినీతి పై బహిరంగ చర్చకు సిద్దమా తిరుగు కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్

నిర్మల్ బిఅర్ ఎస్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పై ముదిరిన. వివాదం..అవినీతి చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తిరుగుబాటు కౌన్సిలర్ అయ్యగారి రాజేందర్ మున్సిపల్ లో నలబై నాలుగు ఉద్యోగాలు అమ్ముకున్నారన్నారు… అవినీతికి పాల్పడ్డారు..అవినీతికి పాల్పడిన. ఈశ్వర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఆయన్నగారిరాజేందర్ ..మంత్రి పోటో లేకుండా ఇద్దరం ఎన్నిలలొ చేద్దాము.ఏవరు గెలుస్తారో చూద్దామని సవాల్ విసిరారు.చైర్మన్ అవినీతితో పార్టీ పరువు పోయిందని అందోళన వ్యక్తం చేశారు.. ఉద్యొగాల అమ్మకాలలో డబ్బులు తీసుకోలేదని ఏ చౌరస్తా కు వస్తావో చెప్పండి
మంచిర్యాల చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్దమా అని సవాలు విసిరారు.కౌన్సిలర్లను బేదిరించి నిన్న. సమావేశం నిర్వహించారు.అ కౌన్సిలర్లు నాతొపాటు ఉన్నారని తిరుగుబాటు కౌన్సిలర్ల నాయకుడు రాజేందర్ స్పష్టం చేశారు