సిరోంచలో అరుదైనా నాగుపాము.
వెండి వెన్నెలాంటి పాము చూడటానికి బారీగా తరలివచ్చిన పాము

మహరాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా సిరోంచ లో అరుదైనా నాగు పాము కనిపించింది.. శ్వేత వర్ణం గల పాము పట్టణంలో ని ఓ మిల్లువద్దకనిపించింది..అరుదైన శ్వేత వర్ణం గల నాగు పామును చూడటానికి ప్రజలు బారీగా తరలివచ్చారు.. అరుదైన పాము పై అటవీ అదికారులకు స్థానికులు సమాచారం అందించారు..వెంటనే అటవీ అదికారులు స్పందించారు…అక్కడికి చెరుకున్నారు… పామును బందించి అటవి అదికారులు అడవిలో వదిలేశారు