ఆదిలాబాద్ లో ర్యాపిడ్ యాక్షన్ పోర్స్ కవాతు
ఈ నెల 24 వరకు వివిద. కవాతు నిర్వహించనున్నా ర్యాపిడ్ యాక్షన్ పోర్స్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో ర్యాపిడ్ యాక్షన్ పోర్స్ కవాతు.. పట్డణంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సారథ్యంలో కవాతు నిర్వహించారు ..సమస్యాత్మకంగ ఉండే ప్రాంతాలగుండా కవాతు కోనసాగింది…గతంలోఅల్లర్లు జరిగిన ప్రాంతంలో అప్రమత్తతకోనసాగించడానికి కవాతునిర్వహిస్తున్నామని ఎస్పీ అన్నారు… ఈ ప్లాగ్ మార్చ్ సమస్యాత్మక ప్రాంతాలలో ఈ నెల ఇరవై నాలుగు వరకుకోనసాగుతుందన్నారు…ర్యాపిడ్ యాక్షన్ పోర్స్ ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతుందన్నారు. ప్రజలకు ఏదైనా జరిగితే ఈ పోర్స్ రంగంలోకి దిగిబరోసానిస్తుందన్నారు ఎస్పీ