చీరంజీవిని ఏమైనా అంటే మేము ఊరుకోము
చీరంజీవిని అంటే మేము మౌనంగా ఉండము రామ్ చరణ్

వరంగల్.
వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.చిరంజీవి మౌనంగా, సౌమ్యంగా ఉంటారని అందరికి తెలుసు.చిరంజీవి మౌనం వీడితే భరించలేమన్నారు.చిరంజీవి మౌనంగా ఉంటారేమో కానీ ఆయనను ఏవరైనా అంటే మేము మౌనంగా ఉండమని స్పష్టం చేశారు రామ్ చరణ్ ..
ఆయన్ని ఏమన్నా అంటే మేం మౌనంగా ఊరుకోమని హెచ్చరిక జారీ చేశారు.చిరంజీవిని అనాలంటే ఆయన కుటుంబసభ్యులైనా కావాలి లేదా అభిమానులైనా అయి ఉండాలన్నారు రామ్ చరణ్