రామప్ప ఆలయంలో పూజలు నిర్వహించిన రేవంత్ రెడ్డి
రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన రేవంత్

ములుగు జిల్లా.
రామప్ప నుంచి రెండవ రోజు టిపిసిసి చీప్ రేవంత్ రెడ్డి యాత్ర ప్రారంభం.యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించారు రేవంత్ రెడ్డి.ఎమ్మెల్యే సీతక్క తో కలిసి రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈరోజు రామప్ప నుండి పాలంపేట, రామంజపూర్ చెంచు కాలనీ నారాయణగిరిపల్లె, భూపాల్ పల్లి నియోజకవర్గం బుద్ధారం కు చేరుకుంటారు.లం
చ్ తర్వాత చాతరాజు పల్లి కేశపూర్ నరసాపూర్ బండపల్లి మీదుగా ములుగు కు చేరుకొని సాయంత్రం పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు.