విద్యార్థి బట్టలూడదీసి కోట్టిన ప్రిన్సిపాల్
తీవ్రంగా గాయపడి రిమ్స్ లో చికిత్స పోందుతున్నా విద్యార్థి

.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలఖ గురుకుల పాఠశాల. ప్రిన్సిపాల్ బరితేగించారు . విద్యార్థి బ్యాగ్ చించడానే నేపంతో బట్టలూడదీసి కోట్టిన. ఘటన. కలకలం రేపుతోంది… ప్రిన్సిపాల్ కోట్టడంతో తోమ్మిది తరగతి విద్యార్థి ప్రగ్నశీల్ కు తీవ్రమైన గాయాలయ్యాయి. గాయపడని విద్యార్థిని అసుపత్రికి తరలించారు… రిమ్స్ అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాదిత విద్యార్థి….. పశువును బాదినట్లుగా తనను కోట్టారని విద్యార్థి అవేదన. వ్యకం చేశారు.. కోడుకును కోట్టిన ప్రిన్సిపాల్ పై చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు