విద్యుత్ అదికారులను గ్రామపంచాయితీలో నిర్బందం

బారీ బిల్లులను నిరశిస్తూ అదికారులను నిర్బందించిన గ్రామస్తులు

  1. ఆదిలాబాద్
  2. విద్యుత్ బిల్లులు .. ప్రజలకు దడపుట్టిస్తున్నాయి… ఇంట్లో వెలిగే బల్బు ఒకటే‌‌.. బిల్లులు మాత్రం వేల రుపాయల్లో వస్తున్నాయి..ఆ బిల్లులే వినియోగదారులకు షాక్ నిస్తున్నాయి… కరెంట్ వినియోగించకున్నా బిల్లులు బారీగా రావడం పై ప్రజలు మండిపడుతున్నారు..అందులో బాగంగా అదిక బిల్లులకు కారణమైనా విద్యుత్ అదికారులను ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఖాప్రిలో గ్రామ పంచాయితీ కార్యాలయం లో నిర్బందించారు.. అదిక. బిల్లులు తగ్గించాలని డిమాండ్ చేశారు.. గత కోన్ని రోజులుగా బారీగా బిల్లులు వేస్తున్నారని…‌అవి బరించలేని స్థాయిలో ఉన్నాయని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉన్నాతాదికారులు స్పందించి‌ సమస్యను పరిష్కరిస్తామని హమీ ఇవ్వడంతో అదికారులు నిర్బందం నుండి వదిలేశారు

Leave A Reply

Your email address will not be published.