పోస్ట్ గ్రాడ్యూయేషన్ టీస్టాల్ టీ
చాయి్ లు అమ్ముతూ బ్రతుకుతున్నా నిరుద్యోగి

జగిత్యాల.. పీజీ పూర్తి చేసినా సర్టిపిపేకేట్లు పిడికశెడు మేతుకులు పెట్టడం లేదు.. సర్కార్ కోలువుల పై ఆశలు పెట్టుకున్నా ఉద్యోగాలు లేవు.. దాంతో సర్కార్ తీరును నిరశిస్తూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీ స్టాల్ పేరుతో యువకుడు శ్రీనివాస్ హోటల్ ఏర్పాటు చేసుకున్నారు.గొల్లపల్లి మండల కేంద్రం లో ఈ. హోటల్ ను ఇంటిముందుఏర్పాటు చేసుకున్నాడు యువకుడు. సర్కార్ ఉద్యోగాలు రాక ఇలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీ స్టాల్ పేరుతో చాయిలు అమ్ముకోని జీవనం సాగిస్తున్నానని ఆయన తెలిపారు