మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి పోలీసుల నోటిష్ లు

మంత్రి ‌ఇంద్రకరణ్ రెడ్డి అవినీతి ఆరోపణల. పై‌నోటిష్ లిచ్చినపోలీసులు

­

నిర్మల్

. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మద్య యుద్ధం.. మంత్రి పై ఆరోపణలు చేస్తే చాలు…కేసులుసమాధానమవుతున్నాయి..మున్సిపల్ ఉద్యోగాల అమ్మకాలలో మంత్రి పాత్ర ఉందని ఆరోపణల అస్త్రాలు సందించిన ఏలేటి.. ఏలేటి ఆరోపణలు తిరగబడ్డాయి…ఆరోపణలు చేసిన. మహేశ్వర్ రెడ్డి పై కేసులు నమోదయ్యాయి..?. బండి సంజయ్ మంత్రి ఐకే రెడ్డి కాదు ,..చెరువుల. కబ్జా మంత్రన్నారు…ఆయన పై కేసులు పెట్టకుండా ఐకె రెడ్డి ఎందుకు వెనక్కి తగ్గారు.. మరి.మహేశ్వర్ రెడ్డి ని మంత్రి ఎందుకు టార్గెట్ చేశారు. కేసుల ఉచ్చు మహేశ్వర్ రెడ్డికి బిగిస్తుందా?నిర్మల్ నియోజకవర్గం లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి రాజకీయ యుద్దం‌పై ప్రత్యేక కథనం

… నిర్మల్ నియోజకవర్గం లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎలేటీ మహేశ్వర్ రెడ్డి మద్య పోరు యుద్దాన్ని మరిపిస్తోంది.‌. మళ్లీ మూడోసారి ఎన్నికలలో విజయం సాధించడానికి చేపట్టిన. అభివృద్ధి పథకాలతో మంత్రి ప్రజల్లోకి వెళ్లుతున్నారు.. అయితే ఈసారి ఆరునూరైనా మాజీ ఎలేటి మహేశ్వర్ రెడ్డి విజయం సాదించాలని భావిస్తున్నారు.. విజయం సాదించి మంత్రి పై ప్రతీకారం తీర్చుకోవాలని కసితో ఉన్నారు ఎలేటి

. అయితే రెండుసార్లు రాష్ట్ర మంత్రి గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ‌. కాని నిర్మల్ నియోజకవర్గానికి చేసింది ఎమిలేదని మంత్రి పై విమర్శలు సందిస్తున్నారు‌. అదేవిధంగా మంత్రి వైపల్యాలను ప్రజల్లోకి తీసుక వెళ్లుతున్నారు..ఈ ప్రక్రియలో బాగంగా నిర్మల్ మున్సిపల్ నాలుగో తరగతి పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల. నియమాకాలలో అవినీతి అక్రమాలు జరిగాయి…నలబై మూడు ఉద్యోగాలు అదికార పార్టీకి చెందిన బందువులకు . ఉద్యోగాలు దక్కాయి.. ఈ అక్రమ నియమాకాల పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత. వచ్చింది‌.. అక్రమంగా దక్కించుకున్నా ఉద్యోగాలు రద్దు చేయాలని పార్టీలు అందోళన చేపట్టారు.. ఆ అందోళనతో ఉద్యోగాల నియమాకాలపై విచారణ. జరిపి రద్దు చేయాలని అర్డీఓ నివేదిక ఇచ్చారు. ‌ ఆ. ఉద్యోగాల నియమాకాలను రద్దు చేస్తున్నట్లు మంత్రి కూడ. ప్రకటించారు..

. అయితే ఈ ఉద్యోగాల నియమాకాల విషయంలో మంత్రి హస్తం ఉందని ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.. మంత్రికి డబ్బులు ముట్టాయని సంచలన ఆరోపణలు చేశారు..‌ డబ్బులు తీసుకున్నారని ఆరోపణలను మంత్రి సీరియస్ గా తీసుకున్నారు.. తన పరువుకు భంగం కల్గించిందని బావించారు… అందులో బాగంగా బిఅర్ ఎస్ పట్టణ. అధ్యక్షుడు మారుగోండ రాము చేత. మంత్రి ఎలేటి పై టౌన్ పోలీస్ స్టేషన్ లో ‌పిర్యాదు చేయించారు.‌ఆ పిర్యాదు మేరకు కేసులు కూడ నమోదయ్యాయి.. ఆ అవినీతి పై ఆరోపణలపై సమాదానం ఇవ్వాలని ఎలేటీ మహేశ్వర్ రెడ్డి కి నోటిష్ లు ఇచ్చారు ‌. ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో నోటిష్ లను ఇంట్లో పోలీసులు అతికించారు‌..అదేవిధంగా ఆరోపణలపై ఈనెల. ఇరవై ఎనిమిదిన. పోలీస్ స్టేషన్ లో విచారణకు హజరై అదారాలు ఇవ్వాలని నోటిష్ లో పోలీసులు పేర్కొన్నారు..

.

అయితే మహేశ్వర్ రెడ్డికి నోటిష్ లు ఇవ్వడం పై రాజకీయ దుమారం రేపుతోంది.. ఈ ఈ నోటిష్ లకు మహేశ్వర్ రెడ్డి ఏలా స్పందిస్తారనేది అసక్తికరంగా మారింది‌.ఈ నెల ఇరవై ఎనిమిదిన విచారణకు హజరవుతారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది… వైపల్యాలు ఎత్తి చూపినందుకే కేసులు నమోదు చేయిస్తున్నారని మంత్రి తీరు పై మండిపడుతున్నారు…గతంలో నర్సాపూర్ జిలో ఒక మహిళ. దళిత బందు పై మంత్రిని ప్రశ్నించినందుకు కేసులు నమోదు చేశారు..అప్పట్లో అది తీవ్రమైన వివాదంగా మారింది… ప్రశ్నించే వారిని ఈవిదంగా కేసులతో మంత్రి అణిచివేస్తున్నారని విమర్శలు ఉన్నాయి‌..‌అయితే‌‌ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మంత్రి పై తీవ్రమైన విమర్శలు చేశారు..మంత్రి ఐకె రెడ్డి కాదు… చెరువులను కబ్జా చేసే మంత్రిగా అరోపణలు వేశారు..‌కాని సంజయ్ పై ఎలాంటి కేసులు పెట్టడం లేదు… మహేశ్వర్ రెడ్డి కేసులు పై పెట్టడం వెనుక రాజకీయ ఎత్తుగడ ఉందని ఆరోపణలు ఉన్నాయి… రాజకీయంగా ఏలేటిని దెబ్బ తీయడానికి కేసులు పెట్టారని కాంగ్రెస్ పార్టీ అరోపిస్తోంది‌. కాని బిఅర్ ఎస్ ఆ ఆరోపణలు కోట్టిపారేస్తోంది‌.‌‌మంత్రి ప్రతిష్టను దెబ్బ తీసినందుకే కేసులు పెట్టామని బిఅర్ ఎస్ వర్గాలు అంటున్నాయి..మరి కేసులు ఏటు మలుపుతిప్పుతాయో చూడాలి.

 

Leave A Reply

Your email address will not be published.