అధ్బుతమైనా విన్యాసాలను ప్రదర్శించిన పోలీసు జాగిలాల్
శిక్షణ పూర్తి చేసుకున్నా జాగిలాలకు అవుట్ పరేడ్

హైదరాబాద్
పోలీస్ జాగిలాలకు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.మోయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పూర్తైంది.22బ్యాచ్ లో 48 జాగిలాలకు శిక్షణ పూర్తైంది. ఇవి శాంతి బద్రతల పరిరక్షణ, సంక్లిష్టమైన కేసుల పరిశీలనలో కీలక పాత్ర వహించనున్నాయి.వీటిలోపోలీస్ బాషలో కెనాన్ అని పిలుస్తారు. వీటితోపాటు64గురు హాండ్లర్స్ కు సైతం శిక్షణ పూర్తి చేశారు. 12జాతుల జాగిలాలను నేర పరిశోధనలో వినియోగించనున్నారు.8ఏండ్లకు ఉద్యోగ విరమణ చేస్తాయని పోలీస్ అదికారులు ప్రకటించారు