అటవీశాఖ కార్యాలయానికి ముళ్ల కంపేసి మాసివేసిన గ్రామస్తులు
పోడు భూముల. సాగు అడ్డుకుంటున్నారని గ్రామస్తుల అందోళన

…అటవీ శాఖ అదికారుల. కార్యాలయానికి కంపేసిన గ్రామస్థులు.. ఆదిలాబాద్ జిల్లా సిరిచేల్మా గ్రామంలో లో అటవీ అదికారుల కార్యాలయానికి గ్రామస్థులు ముళ్ల. కంపేసి మూసివేశారు..పోడు భూముల సాగును అడ్డుకుంటున్నారని గ్రామస్తులు అటవీ శాఖ కార్యాలయానికి ముళ్ల కంపేశారు…అటవీ అదికారులు కార్యాలయానికి రాకుండా గ్రామస్థులు అడ్డుకుంటున్నారు.. తమ భూములు తాము సాగుచేసుకోవడానికి అనుమతి ఇచ్చేంత వరకు అటవీ అదికారులు కార్యాలయానికి రాకుండా అడ్డుకుంటామని గ్రామస్థులు హెచ్చరిక జారీ చేశారు… తమజీవనాదారమైనా భూములలో సాగు చేసుకోవడానికి అనుమతించాలని గ్రామస్థులు అటవీ అదికారులను కోరుతున్నారు