అన్నా పిలుపుకు స్పందించిన మంత్రి కేటీఅర్
పెద్దావిడకు బరోసానిచ్చిన మంత్రి

రాజన్న సిరిసిల్ల జిల్లా
అన్న అని పిలవగానే స్పందించిన మంత్రి కేటీఅర్.. కాన్వాయ్ ఆపేసి పెద్దావిడతో మాట్లాడారు మంత్రి కేటీఆర్ వీర్నపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా కంచర్ల స్టేజి వద్ద పెద్దావిడ మంత్రి కేటీఆర్ చూసి దగ్గరకు రాగా వెంటనే కారు ఆపి తన సమస్యను విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బరోసానిచ్చారు