కవ్వాల్ టైగర్ జోన్ లో కనిపించని పులులు?

అందొళన. చెందుతున్నా జంతు ప్రేమికులు

.. పులులు లేవు… గాండ్రింపులు లేవు…గర్జనలు లేవు…. దారి తప్పి… ఆ ప్రాంతానికి మ్రుగరాజులు అడుగు పెడితే చాలు… వేటగాళ్లు పంజావిసురుతున్నారు.. గర్జించే పులుల ప్రాణాలు తీస్తున్నారు… ఆ ప్రాణ గండంతోనే పులులు అడగు మోపాలంటే జంకుతున్నాయి… ప్రాణ భయంతో వణుకుతున్నాయి…కవ్వాల్ లో టైగర్ జోన్ వేటగాళ్ల రాజ్యంగా మారిందా? కవ్వాల్ టైగర్ జోన్ లో కనిపించని పులుల పై ప్రత్యేక కథనం

.. దేశంలో పులులు. పులకరించాయి..2022 సంవత్సరం లో పులుల గణన జరిగింది‌.ఈ. గణనలో పులులు సంఖ్య. బారీగా పెరిగింది. దేశంలో యాబై ‌మూడు అభయారణ్యాలలణొ 3167 పులులు ఉన్నాయని గుర్తించారు. ఈవిదంగా గతంలో దేశంలో అనేక. ప్రాంతాలలో పులుల సంతతి పెరిగింది..పులుల సంతతి పెరగడం‌ పై జంతు ప్రేమికులు పండగ చేసుకుంటున్నారు..

.. కాని కవ్వాల్ టైగర్ జోన్ లో పులులు సంతతి అత్యంత ప్రమాదక రమైన స్థితికి చెరింది.. పులులు అంతరించిపోతున్నా టైగర్ జోన్లలో కవ్వాల్ టైగర్ జోన్ ఒకటి గుర్తించబడింది.2012లో ‌కవ్వాల్ టైగర్ జోన్ గా ప్రకటించారు.. పులుల సంరక్షణ గా ప్రాంతంగా గుర్తించారు… దీనిని విస్తీర్ణం 2014 చదరపు కిలోమీటర్ల. విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. దేశంలో ‌‌నలబై రెండవ అభయారణ్యంగా ఏర్పాటు చేశారు.. టైగర్ జోన్ ఏర్పాటు చేసి దశాబ్దం దాటింది…పులుల సంరక్షణ కోసం కోట్లు రుపాయలు ఖర్చు చేశారు..‌కాని తాజా చేసిన పులుల గణనలో కవ్వాల్ టైగర్ జోన్ లో పులులు లేవని తేలింది. కోర్ ఏరియాలో కూడ పులులు లేవని గణనలో తెలడంతో జంతు ప్రేమికులకు షాక్ గురయ్యారు.. దేశమంతా పులులు సంఖ్య పెరిగితే.. ఇక్కడ. పులులు లేవని తెలడం పై జంతు ప్రేమికులు అందోళనకు గురువుతున్నారు..

 

. కవ్వాల్ అభయారణ్యం లో టైగర్ జోన్ ఏర్పాటు చేయకముందే … పులులు ఉండేవి… పులుల అవాసానికి అన్ని వసతులు ఉండేవి… అందువల్ల పులుల స్వర్గదామంగా కవ్వాల్ టైగర్ జోన్ ను పిలిచేవాళ్లు. అలాంటి స్వర్గదామం… చావుదామంగా మారిందనే విమర్శలు ఉన్నాయి.. కవ్వాల్ టైగర్ జోన్ సమీపంలో మహరాష్ట్ర లో తిప్పేశ్వరం అభయారణ్యం ఉంది, అదేవిధంగా చంద్రపూర్ జిల్లాలో తడోబా అభయారణ్యం ఉంది.. ఈ రెండు అభయారణ్యాలలో పులులు బారీగా ఉన్నాయి… అక్కడి నుండి పులులు కవ్వాల్ టైగర్ జోన్ లో అడుగు పెడితే చాలు… వేటగాళ్ళు కాటేస్తున్నారు… విద్యుత్ ఉచ్చులు బిగిస్తున్నారు… విషం కలిపి పులులను బలి తీసుకుంటున్నారు ‌. గతంలో పెంబి మండలంలో పులి వేటడారు… ఇంద్రవెల్లి మండలం‌వడగామ్ లో వేటగాళ్లు పులిని వేటాడారు..ప్రాణాలు తీశారు.. గోళ్లు చర్మాలను అమ్ముకున్నారు..ఈవిదంగా వేటగాళ్లు పులి చర్మాలను,గోళ్లను అమ్ముకుంటున్నారని వేటగాళ్లను అరెస్టు చేశారు.. జైలు కు తరలించారు.. టైగర్ అడుగు పెడితే చాలు వేటగాళ్లు కవ్వాల్ టైగర్ జోన్ లో పులులను వేటాడుతున్నారు..దాంతో కవ్వాల్ పులుల మరణ మ్రుదంగాలు‌ మారుమ్రోగుతున్నాయి..

 

.కవ్వాల్ టైగర్ జోన్ ఒకవైపు వేటగాళ్ల. రాజ్యం.. మరోకవైపు పులి అవాసానికి అవసరమైన. భధ్రత కరువైంది…ఈ. భయంకరమైన పరిస్థితులతో అడవులు రోజురోజుకు కనుమరుగుతున్నాయి. పులులు రాకపోవడానికి కారణాలున్నాయి. ఏకంగా టైగర్ జోన్ ఏర్పాటు చేసిన కోర్ ఏరియా లో కూడ మనుషుల అవాస ప్రాంతాలు‌ ఉన్నాయి.. ప్రతినిత్యం జనసంచారం వల్ల. కవ్వాల్ టైగర్ లో పులులు మనుషు అలికిడి వల్ల.. పులులువచ్చిన దారిన మళ్లీ వెళ్లి పోతున్నాయి…కోర్ ఎరియాలో ఉన్నా అదివాసీలను తరలిస్తామని చెబుతున్నారు అటవీ అదికారులు.. కాని తరలించడంలో అటవీ అదికారులు విపలం చెందుతున్నారు.. దీనికితోడు కవ్వాల్ టైగర్ జోన్ లో ప్రతి సంవత్సరం వేల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి..వీటిని కట్టడి చేయడంలో అదికారులు విపలం అవుతున్నారు..అదేవిధంగా అడవులలో‌పశువులను మేపుతున్నారు. మేకలను మేపుతున్నారు… దీనితో పాటు అడవులను ద్వంసం చేయడంతో కవ్వాల్ టైగర్ జోన్ లు పులి భద్రత కరువైంధంటన్నారు జంతు ప్రేమికులు..పులులను రక్షించాలని  కోరుతున్నారు

 

Leave A Reply

Your email address will not be published.