సిట్ నోటీష్ లకు భయపడం.. రేవంత్

ఇంకానోటీష్ లు అందలేదు

కామారెడ్డి జిల్లా:

బాన్సువాడ హాత్ సే హాత్ యాత్రలోటీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.మీడియా సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగాసిట్ నోటీసులు నాకు ఇంకా అందలేదన్నారు.సిట్ నోటీసులకు బయపడేది లేదన్నారు.మా దగ్గర ఉన్న ఆదారాలను సిట్ కు ఇవ్వమన్నారు.సిట్టింగ్ జడ్జితోనే విచారణ చేపించండి… అదారాలు  అప్పుడే ఇస్తామని స్పష్టం చేశారు

 

30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా ఉంటామన్నారు.టిఎస్ పీ ఎస్సీ  పేపర్ లీకేజ్ బాగోతం బయటపడాలంటే  సిట్టింగ్ జడ్జీతో    విచారణ. జరిపించాలని  డిమాండ్ చేశారు.కేసీఆర్, కేటీఆర్ గద్దె దిగేదాక మా పోరాటం కొనసాగుతుందన్నారుకేసును కావాలనే నీరుగారుస్తున్నారని  రేవంత్   ఆరోపించారు

Leave A Reply

Your email address will not be published.