నిర్మల్ జిల్లా కేంధ్రంలో ఉద్రిక్తత
మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని అందొళనకు పిలుపునిచ్చిన బిజెపి

నిర్మల్ జిల్లా కేంద్రం లో ఉద్రిక్తత కోసాగుతోంది…మాస్టర్ ప్లాన్ డ్రాప్ట్ రద్దు చేయాలని బిజెపి ఆందోళనకు పిలుపినిచ్చింది.. అందోళనలకు పిలుపునిచ్చినబిజెపి నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ ను పోలీసులు అరెస్టు చేశారు..పోలీస్ స్టేషన్ కు తరలించారు.. అదేవిధంగా బిజెపి అందోళన నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్నా టెంట్లను పోలీసులు తోలగించారు..అక్రమ అరెస్టు ల పై పోలీసుల. తీరు పై బిజెపి నాయకులు మండిపడుతున్నారు