బిఅర్ ఎస్ నాందేడ్ డిక్లరేషన్ పై ఉత్కంఠ

నాందేడ్ సభలో డిక్లరేషన్ ప్రకటించనున్నా గులాబి దళపతి

.. బిజెపి  పై  గురిపెట్డిన   బిఅర్  ఎస్.. నాందేడ్  కేంధ్రంగా   యుధ్దం ప్రకటించిన  గులాబీ   పార్టీ. ‌.  నాందేడ్  డిక్లరేషన్ లో   సీఎం కేసీఆర్   ఏలాంటి  ఆంశాలు  ప్రకటించనున్నారు?   నాందేడ్   డిక్లరేషన్   జాతీయ రాజకీయాల్లో  ప్రకంపనలు  స్రుష్టిస్తాయా?విదర్భ. రాష్ట్ర సాదనకు    బిఅర్ ఎస్  మద్దతు ప్రకటిసుందా?  బిఅర్ ఎస్  నాందేడ్ డిక్లరేషన్ పై  ప్రత్యేక కథనం

తెలంగాణ లో.  ప్రాంతీయ    పార్టీ గా ఉన్నా  టిఅర్ ఎస్                బిఅర్ ఎస్   గా మారింది‌..  జాతీయ పార్డీగా  అవతరించింది..  జాతీయ.  పార్టీగా అవతరించిన తర్వాత  ఖమ్మం   సభతో   సత్తాచాటింది‌..‌ ఖమ్మం  సభతో  కదన ఉత్సహంతో  ఇతర. రాష్ట్రాలలో    పట్టు  సాదించడానికి     ,తహతహలలాడుతోంది… అందులో బాగంగా  మహరాష్ట్ర లోని    నాందేడ్  లో    బిఅర్  ఎస్ ముప్పైవేల మందితో     సభను నిర్వహిస్తోంది‌.‌…  ఈ సభతో  జాతీయ పార్టీలకు సవాలు  విసురుతోంది బిఅర్ ఎస్..

   ఎకంగా  బిజెపి అడ్డా    నాందేడ్   సభలో    కాంగ్రెస్  , శివ సేన, బిజెపి,పార్టీలకు చెందిన. నాయకులు   బారీగా   చేరనున్నారు…ఇతర చేరికల సభకు   సీఎం కేసీఆర్ హజరవుతున్నారు‌..    ఈ సందర్భంగా  గులాబి దళపతి కేసీఅర్    జాతీయ రాజకీయాల పై  సమగ్రమైన. విదానాలు ప్రకటించనున్నారు… తెలంగాణ లో అమలవుతున్నా  రైతు బందు,కళ్యాణ లక్ష్మీ,  అసరా పేన్షన్లు,  ఇంటి ఇంటికి త్రాగునీరు  పథకాలతోపాటు , బీడు భూములకు   సాగునీరు  అందించడానికి   సీఎం కేసీఆర్ దశదిశను  సభలో  సీఎం  ఎజెండాను ప్రకటిస్తారని మంత్రి ఇంద్రకరణ్  రెడ్డి, విప్   సుమన్

    అయితే    సభను నిర్వహిస్తున్నా ప్రాంతం మరాఠ్వాడా, విదర్బప్రాంతంలోని నాందేడ్ లో నిర్వహిస్తున్నారు.. ఈ ప్రాంతంలో  నూట. ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలు,  ఇరవై పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ‌.. ఈ వెనుకబడిన ప్రాంతంలో‌ పట్టుసాదిస్తే చాలు…‌మహరాష్ట్రలో పాగావేస్తామని… అదికారంలోకి వస్తామంటున్నారు బిఅర్ ఎస్ నాయకులు.. అదికారంలోకి  వస్తే చాలు  మహరాష్ట్ర రూపురేఖలు మార్చుతామంటున్నారు‌‌‌‌..‌ అదేవిధంగా    ఈ ప్రాంతంలో విదర్బ. రాష్ట్ర. ఏర్పాటు చేయాలని గత  ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు..‌ దీనిపై సీఎం   ఏమైనా నిర్ణయం ప్రకటిస్తారను    ఆ ప్రాంత వాసులు అసక్తిగా ఎదురు చూస్తున్నారు

..వారంరోజులుగా    మంత్రి ఇంద్రకరణ్  రెడ్డి,  ఎమ్మెల్యే జోగురామన్న,  షకీల్,  విప్ సుమన్     సభను  నిర్వహిస్తున్నా ప్రాంతంలో    ప్రజల్లో తెలంగాణ లో అమలవుతున్నా పథకాలను ప్రచారం..  దాంతో    ఆ పథకాలకు అకర్షితులై    దర్మాబాద్    తాలుకాలో  అనేక మంది  సర్పంచ్ లు పార్టీలో  చేరుతామని ప్రకటించారు..‌అదేవిదంగా    స్థానిక సంస్థల ప్రతినిదులు,   కాంగ్రెస్, ఎన్సీపీ   పార్టీలకు  చెందిన. నాయకులు   పార్టీలో చేరనున్నారు..  తెలంగాణ లో  బిఅర్ ఎస్ సర్కారు  అమలు చేస్తున్నా పథకాల వల్ల తెలంగాణ అభివృద్ధి చెందిందని  ..ఆ‌ పథకాల పట్ల అకర్షితులై  పార్టీలో చేరుతున్నామంటున్నారు.తెలంగాణ పథకాలు మహరాష్ట్ర లో‌అమలు చేయాలని   ప్రజలు కోరుతున్నారు

   మహరాష్ట్ర లో బిఅర్ ఎస్   బలం, బలగం లేదని    కాంగ్రెస్, బిజెపి పార్టీలు కోట్టి పారేస్తున్నా .. ప్రజల్లో     బిఅర్ ఎస్     పథకాలపై     చర్చ జరుగుతుండటం విశేషం… అటొవాల నుండి    అడ్డకూలీలు బిఅర్ఎస్  పథకాల పై   చర్చిస్తుండటం విశేషం..  వచ్చే  ఎన్నికలలో  బిఅర్ ఎస్   కు ఓటు వేసే   అంశాన్ని    ఆలోచిస్తామంటున్నారు యువకుడు తౌపిక్

Leave A Reply

Your email address will not be published.