రథోత్సవంలో అపశ్రుతి
గాయాలపాలైనా ఐదుగురిని అసుపత్రికి తరలింపు

నాగర్ కర్నూల్ జిల్లా,
కల్వకుర్తి.
రామగిరి రథోత్సవంలో అపశృతి – అయిదురికి తీవ్ర గాయాలు.
నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలం రామగిరి సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా తెల్లవారుజామున రథోత్సవాన్ని లాగుతుండగా తేరు పైన ఉన్నవారు తాడు వదలడంతో – కింది భాగంలో లాగుతున్న వారిపై రథోత్సవం రావడంతో ఐదు మందికి తీవ్ర గాయాలు కాగా. అక్కడే ఉన్న కల్వకుర్తి పోలీసులు వెంటనే స్పందించి పోలీస్ వాహనంలో గాయపడ్డ వారిని కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు.