ఎమ్మార్వో కార్యాయలం‌ముందు క్షుద్రపూజలు

భయంతో వణుకుతున్నా ఉద్యోగులు

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఎమ్మర్వో కార్యాలయం గేటు ముందు క్షుద్ర పూజలు కలకలం రేపుతోంది…అర్థరాత్రి పూట తాంత్రిక పూజలు నిర్వహించారు మాంత్రికులు…‌పసుపు కుంకుమ , చల్లి అర్థరాత్రి పూట నిర్వహించడంతో కార్యాలయం లో అడుగు పెట్టాలంటే వణికిపోతున్నా ఉద్యోగులు.. కార్యాలయం లోపల. అడుగు పెట్టాలంటే ఉద్యొగులు , ప్రజలు అందోళన చెందుతున్నారు.. తాంత్రిక పూజలను   ఎమ్మార్వో  కోట్డిపారేస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.