గాందీభవన్ లో కలిసిన. ఉప్పు నిప్పు
రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వేంకట్ రెడ్డి కలయిక పై ఆనందం వ్యక్తం చేస్తున్నా కార్యకర్తలు

హైదారాబాద్
- ఉప్పు నిప్పుగా ఉండే వాళ్లిద్దరు. కలిసారు… మాటలతో తూటాలు పెల్చుకునే నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటి రెడ్డి హైదరాబాద్ లోని
గాందీ భవన్ సాక్షిగా కలిసి మాట్లాడుకున్నారు… కాంగ్రెస్ పార్టీ సర్కార్ వైపల్యాల పై పోరాటాల పై కలిసి చర్చించడం అసక్తి రేపుతోంది… గాందీ భవన్ మెట్లు ఎక్కను అని ప్రతిజ్నచేసిన నాయకుడు వెంకట్ రెడ్డి… గాందీ భవన్ కు రావడం రేవంత్ రెడ్డి, ఎంపి వెంకట్ రెడ్డి కలిసి మాట్లాడుకోవడం గాందీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.