బాసర గోదావరిలోదూకి తల్లి, ఇద్దరుపిల్లలతో దూకి అత్మహత్య
తల్లి, ఇద్దరు పిల్లల మ్రుతి పై విచారణ జరుపుతున్నా పోలీసులు

నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో దూకి తల్లి ఇద్దరు పిల్లలతో సహ. ఆత్మహత్యకు పాల్పపడింది నిజామాబాద్ పట్టణానికి చెందిన మానస(27) తన పిల్లలు ఐన కొడుకు బలాదిత్య(8) భవ్యశ్రీ (7) తో కలిసి బాసర గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి దర్యాప్తు జరుపుతున్నారు. సంఘటన స్థలం వద్ద బందువుల రోదనలు అక్కడ ఉన్నవారి హృదయాలను కలచివేశాయి.