మున్సిపల్ చైర్మన్ తో సందికోసం సంజయ్?
నాపై శ్రావణి ఆరోపణల పై వెనుక అద్రుశ్య శక్తులున్నాయి...

జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి రాజీనామా తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారుఎమ్మెల్యే సంజయ్ కుమార్. అమే మాటలు బాధించాయన్నారు.చైర్మన్ మాటల వెనుక ఎదో అదృశ్య శక్తి వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు.తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని శ్రావణి అనడం సరికాదు
.మున్సిపల్ చైర్మన్ విజ్ఞతకే వదిలేస్తున్నా తెలిపారు
సమన్వయ లోపం ఉందని అవిశ్వాసం పెడతాం అని కౌన్సిలర్ లు చెప్పినా వద్దని అడ్డుకున్నామన్నారు
నిరాధార ఆరోపణలపై స్పందించేది లేదన్నారు
కలిసి పనిచేస్తానంటే కౌన్సిలర్ లను సముదాయించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు
కౌన్సిలర్ లను ఎలాంటి క్యాంప్ లకు పంపలేదని స్పష్టం చేశారు