వేదింపులకు ఇరవై ఐదు ‌లక్షల వేల కట్టిన ఎమ్మెల్యే రాజయ్య

గ్రామాబివ్రుద్దికి ఇరవై ఐదు లక్షలు ప్రకటించిన ఎమ్మెల్యే

 

వరంగల్

వేదింపులకు    ఎమ్మెల్యే రాజయ్య. వేల.  కట్టారు… సర్పంచ్   నవ్య  పై లైంగిక వేదింపుల పై  ఎమ్మెల్యే  బేరసాగించిన. బేరాలు పలించాయి. ఎమ్మెల్యే   రాజయ్య. సర్పంచ్   నవ్యకు   క్షమాపణలు చెప్పారు..జరిగిన పరిణామాలకు చింతిస్తున్నాని  ప్రకటించారు….ఈ సందర్భంగా ఎమ్మల్యే  రాజయ్య.  సర్పంచ్   నవ్యతో   కలిసి మీడియా సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా  రాజయ్య మాట్లడారు నాకు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారని, మహిళల ఆత్మగౌరవం కోసమే పనిచేస్తున్నాని అన్నారు.ప్రాణం ఉన్నంత వరకు మహిళలకు సహకారం అందిస్తామన్నారు.కొన్ని కొన్ని పొరపాట్లు జరిగి ఉంటే క్షమాపణలు చెపుతున్నాని అన్నారు.అభివృద్ధి కోసమే నాపై ఆరోపణలు వచ్చాయన్నారు.జానకిపురం అబివృద్దికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు.సర్పంచ్ నవ్య ప్రవీణ్ కుమార్ లను కాపాడుకుంటామన్నారు

పార్టీ అధిష్టానం కూడా జానకీపురంను అభివృద్ధి చేయాలని ఆదేశించిందన్నారు.ప్రవీణ్ ను చూసే సర్పంచ్ టికెట్ ఇచ్చాను, నవ్యను చూసి కాద‌న్నారు.స్టేషన్ ఘనపూర్ లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసన్నారు ఎమ్మెల్యే రాజయ్య

ఈ సందర్భంగా సర్పంచ్  నవ్య. మాట్లాడారు… పార్టీకి ‌కట్టుబడి  ఉంటామన్నారు.. కలిసి  పనిచేస్తామన్నారు…. కాని వేదింపులు    చేస్తే ఊరుకోలేదన్నారు. చిన్న  పిల్లల నుండి ‌  అన్ని  స్థాయిలలో    మహిళల పై  లైంగిక. దాడులు  జరుగుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు… లైంగిక దాడులు, వేదింపులు   చేసిన తన పోరాటం అగదన్నారు…  ఎమ్మెల్యే పై    ఆరోపణలు తన వెనక.   ఏవరు లేరని  స్పష్టం చేశారు.. ఎమ్మెల్యే అందరిని కలుపుకోని    పోవాలని   ఎమ్మెల్యేను  నవ్య కోరారు

 

Leave A Reply

Your email address will not be published.