బండి సంజయ్ ను ప్రజలే చెప్పులతో కోడుతారు..ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

ఎమ్మెల్యే పై పోలీసులకు పిర్యాదు చేసిన బిజెపి నాయకులు

మంచిర్యాల. జిల్లా బెల్లం పల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు..బండి సంజయ్ కు చెప్పు దెబ్బలు తప్పవన్నారు….చెప్పులు మేడలో వేసి ప్రజలే కోడుతారని హెచ్చారించారు.. సీఎం కేసీఆర్ పై . పిచ్చి కుక్కలాగా ‌మాట్లాడుతున్నారని అగ్రహం వ్యక్త చేశారు.

·

కొండగట్టును సీఎం ‌కేసీఅర్ సందర్శిస్తే బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతు‌న్నారన్నారు..
నోరు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్యే సూచించారు….యాదాద్రి తరహలో కోండగట్టును అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నా సీఎం పై ఓర్వలేక. విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు
దుర్గం చిన్నయ్య వివాదస్పద వ్యాఖ్యల పై పోలీసులకు పిర్యాదు చేశారు బిజెపి‌ నాయకులు..చిన్నయ్య పై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు బిజెపి నాయకులు

Leave A Reply

Your email address will not be published.