జాతీయ జెండాను అవమానించిన ఎమ్మెల్యే దివాకర్ రావు
జెండాను అవిష్కరించిన. ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా ప్రజలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది.. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాయలంలో జాతీయ జెండాను తలక్రిందులుగా అవిష్కరించారు ఎమ్మేల్యే దివాకర్ రావు … ఎమ్మెల్యే జాతీయ జెండా ను తలకిందులు గా ఎగురవేసి అవమానించారు. తలక్రిందులుగా జాతీయ జెండాను అవిష్కరించిన. విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిదులు ఎమ్మెల్యే ద్రుష్టికి తీసుకవెళ్లారు
.. తప్పు జరిగిందని తెలుసుకున్నా ఎమ్మెల్యే ఆ పోటోలు , వీడియోలను మీడియా ప్రతినిదుల నుండి తొలగించాలని కోరారు ఎమ్మెల్యే … అదేవిధంగా కోందరి చేత పోటోలు,వీడియోలను తోలగించారు.. అయితే జాతీయ జెండాను అవమానించిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు