బిజెపి నాయకుల బార్యలకు ముద్దులు మా కార్యకర్తలు పెడుతారు
చిరుమర్తి వ్యాఖ్యల పై మండిపడుతున్నా బిజెపి

నల్లగొండ జిల్లానకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మరోసారి వివాదాస్పద వాఖ్యలు చేశారు.బిజేపీ నేతల భార్యలకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్యలు ముద్దులు పెడతారంటూ చిరుమర్తి వ్యాఖ్యలు చేశారు.చిరుమర్యి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసిందిచిరుమర్తికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతున్న బీజేపీక్యాంపు ఆఫీస్ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు బీజేపీ శ్రేణులు