వ్యాపారం కోసం ఎమ్మెల్యేకు అమ్మాయిలను సరపరా చేసిన కంపేని
ఆరోపణలు ఖండించిన. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

ఆయనో కీచక. ఎమ్మెల్యే… ఆ ఎమ్మెల్యే ప్రాంతంలో కంపెని పెట్టాలన్నా… పరిశ్రమను స్థాపించాలన్నా … ఆ కంపేనిలో వాటాలు ఇవ్వాలి.. లంచాలుగా ముడుపులు ముట్టజెప్పాలి…అమ్మాయిలను పంపాలి.. కామవాంచ తీర్చితే తప్ప..కంపేనికి అనుమతులు ఇవ్వరు. అంతేకాదు విషయం బట్టబయలు చేస్తే కేసులు నమోదు చేయిస్తున్నారు.. ప్రాణాలు తీస్తామని బేదిరిస్తున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కీచక బాగోతం పై ప్రత్యేక కథనం
.మంచిర్యాల. జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తీరు వివాదస్పదంగా మారింది… ఆయన కీచక వ్యవహరాలు బయటపడుతున్నాయి.. బెల్లంపల్లి లో అరిజిన్ పాలకంపేని సంస్థ ఈ ప్రాంతంలో వ్యాపారాన్ని విస్తరించాలని బావించింది.. ఆ ప్రక్రియలో బాగంగా కంపెనీ బ్రుందం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కలిసింది.. ఈ ప్రాంతంలో కంపేని ప్రారంబిస్తున్నామని విషయాన్ని కంపేని ప్రతినిదులు వివరించారు..
.. అయితే కంపేని ప్రారంభం కావాలంటే తనకు వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.వాటాలు ఇస్తే తప్ప… పాల కంపేని ప్రారంభం అవుతుందన్నారు..లేదంటే అంతేసంగతులన్నారు.. దాంతో కంపేని ప్రతినిధులు భయపడి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వాటాలు ఇచ్చారు.. అదేవిధంగా ముడుపులు కూడ. చెల్లించారు.. ఎమ్మెల్యే సూచించిన ఇద్దరు మనుషులను బాగస్వాములుగా చేర్చుకున్నారు.. ఆ తర్వాత. బెల్లంపల్లి లో అరిజిన్ పాల కంపేని ప్రారంభించారు.. ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు..
వాటాలు ఇచ్చిన… ముడుపులు . ముట్డజెప్పిన కంపేనివారిని వేదించడం అపలేదు.. అమ్మాయిలను పంపాలని వేదించారు ఎమ్మెల్యే.. కోరిక తీర్చకుంటే కంపేని మూతపడుతుందని హెచ్చారించారు..ఈ కోరిక. తీర్చాలని కంపేని ప్రతినిది శైలజను రకరకాలుగా వేదించారు… పోన్ల వేదించారు.. ఆమెతో చాటింగ్ చేశారు. అంతేకాదు ఓ. రోజు క్యాంప్ అపీస్ లో ఏకంగా మద్యం విందు ఏర్పాటు చేశారు. ..దళిత బందు గురించి మాట్లాడుదామని కంపేని ప్రతినిదులైనా ఈ విందుకు శైలజ ను అహ్వనించారు.. ఈ సందర్భంగా శైలజను కోరికను తీర్చాలని వేదించారని శైలజ. ఆరోపించారు..అదేవిదంగా బలవంతంగా మద్యంత్రాగించడానికి ప్రయత్నించారు.. కాని తప్పించుకోని బయటకు వచ్చాననంటున్నారు శైలజ..
.. అయితే కామవాంచను బ్రోకర్లను ద్వారా తీర్చామని వాపోయారు.. ఆ తర్వాత. ఎమ్మెల్యే కంపేని ప్రతినిదులను మోసం చేశారు… ఎమ్మెల్యే మోసాలు బయటపడకుండా కోందరితో తప్పుడు కేసులు పెట్టించారు.. ఆ కేసులతో పోలీసులను కంపేని ప్రతినిదులను అరెస్టు చేశారు.. అక్రమ కేసులతో తమను వేదిస్తున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు శైలజ.. ఎమ్మెల్యే నుండి తమకు ప్రాణ భయం ఉందంటున్నారు… ప్రాణాలు తీస్తామని అనుచరులు బేదిరిస్తున్నామని ఆమె అందోళన వ్యక్తం చేశారు. రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు శైలజ
అయితే శైలజ ఆరోపణలను కోట్టిపారేశారు. రైతులకు ప్రయోజనంకలుగుతుందనిప్రోత్సహించామన్నారు..కాని డబ్బులు తీసుకోని బర్రేలను ఇవ్వలేదన్నారు.. ఆ మోసం పై రైతులు తనకు పిర్యాద చేశారన్నారు.. తాను పోలీసులకు సమాచారం ఇచ్చారంటున్నారు.. దాంతో _మోసం చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారన్నారు.. అందుకే తనపై శైలజ అనవసరమైన. ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు..తాను ఏవరిని లైంగికంగా వేదించలేదని స్పష్టం చేశారు.. కావాలనే ప్రతిపక్షాలతో కలిసి ఆరోపణలు చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు