తల్వార్ తో కేక్ కట్ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మంత్రి తీరు పై మండిపడుతున్నా ప్రతిపక్షాలు

-
నిర్మల్ జిల్లా కేంద్రంలో . మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు వివాదస్పదమ్యాయి… తల్వార్ తో కేక్ కట్ చేసిన. మంత్రి.. తల్వార్ తో కేక్ కట్ చేయడాన్ని చూసి టిఅర్ ఎస్ కార్యకర్తలు విస్మయాన్ని వ్యక్తం చేశారు.. ప్రతిపక్షాలు తల్వార్ మంత్రి కేట్ చేయడం అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి…తల్వార్ కేక్ కట్ చేసిన మంత్రి పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి…అదేవిధంగా ఆయన పై పోలీసులకు పిర్యాదు చేయడానికి సిద్దమవుతున్నారు. ప్ర
తిపక్షాల నాయకులు