మ్రుత్యుతో పోరాడి ఓడిన వైద్యవిద్యార్థి ప్రీతి
ఐదు రోజులుగా చికిత్స పోందుతూ ప్రాణాలు కోల్పోయిన ప్రీతీ

హైదారాబాద్I
వైద్య విద్యార్థిని ప్రీతి ఘటన విషాదాంతమైందిఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రాణాలు కోల్పోయారు ప్రీతి అని మృతితో కేఎంసీ, ఎంజీఎం ఆసుపత్రిలో దుంఖచాయలు అలుముకున్నాయి.ప్రీతి కోలుకోవాలని వైద్యులు వైద్య విద్యార్థులు చేసిన ప్రార్థనలు ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి.ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ను ఇప్పటికే అరెస్టు చేశారు. ఖమ్మం జైల్ కు తరలించారు పోలీసులు. ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తో పాటు ర్యాగింగ్ యాక్ట్, ఆత్మహత్య కేసు నమోదు చేశారుపోలీసులుప్రీతి ఆత్మహత్య ఘటనలో కే ఎం సి ప్రిన్సిపల్, హెచ్ ఓ డి వైఫల్యం ఉందనే విమర్శలున్నాయి.సైఫ్ తో పాటు ప్రిన్సిపల్ మోహన్ దాస్, హెచ్ ఓ డి నాగార్జున రెడ్డి లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.చేస్తున్నారు