వైస్సార్ టీపీలో చేరడం లేదు..పోంగులేటి
ఏపార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
వైయస్సార్ టిపిలో చేరుతారని వస్తున్న వార్తలపై స్పందించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
వైఎస్ఆర్ టిపిలో చేరుతారని వస్తున్న వార్తలు అవాస్తవమని కోట్టిపారేశారు.ఉదయం వరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ప్రచారం చేశారు.. ఇప్పుడు ఇంకో పార్టీలోచేరుతున్నారంటున్నారు..మరో గంట ఆగితే మరో పార్టీ అంటారు
అన్ని రాజకీయ పార్టీలు క్లైమ్ చేసుకోవడం సర్వసాధారణమన్నారు నేను కానీ నన్ను నమ్ముకున్నా నాయకులు కానీ ఏ పార్టీ అనేది ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన స్పష్టం చేశారు