బీకరమైనా కాల్పులు జరిపినమావోలు
కలకలం మావోలు కాల్పులు జరిపిన వీడియో

చతిస్గడ్..
దంతవాడ ఘటనపై ఐఈడి ప్రేలుడు తర్వాత మావోలు కాల్పులు జరిపారు..అరంపూర్ దాడిలో ప్రత్యక్ష సాక్ష జవాన్ తీసిన వీడియో విజువల్ వైరల్ గా మారాయి.నక్సలైట్లు కాల్పులు జరుగుతున్న వీడియో దృశ్యాలు సంచలనం కల్గిస్తున్నాయి.. ఈ సందర్బంగా ప్రేలుడు తర్వాతమావోలు కాల్పుల మ్రోతమోగించారు…దాంతో బీకరమైనా శబ్దాలతొదద్దరిల్లింది పక్క ప్లాన్ ప్రకారం మావోయిస్టులు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది..