మంచు మనోజ్,మౌనికరెడ్డి వివాహం
పెళ్లి వేడుకకు హజరుకానున్నా సన్నిహితులు

హైదరాబాద్
- నేడు మంచు మనోజ్ వివాహం.,భూమా మౌనిక రెడ్డి తో మంచు మనోజ్ వివాహం జరగనున్నది.రాత్రి 8.30 నిమిషాలకు పెళ్లి ముహూర్తము ఖరారు చేశారు..ఈ ముహూర్తం లోఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరగనున్నదిఫిలిం నగర్ మంచు లక్ష్మీ ఇంటి లో
పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు