మంచిర్యాల మున్సిపల్ కమీషనర్ బార్య అత్మహత్య

ఉరివేసుకోని అత్మహత్య చేసుకున్నా వివాహిత

.. మంచిర్యాల. మున్సిపల్ కమీషనర్ బాలక్రిష్ణ ఇంట్లో విషాదం. .కమీషనర్ బార్య ఉరివేసుకోని అత్మహత్యకు పాల్పపడ్డారు… అత్మహత్యకు పాల్పపడటంతో ఆ కుటుంబంలో తీవ్రమైన. విషాదచాయలు అలముకున్నాయి…మ్రుతదేహన్ని పోస్ట్ మార్టమ్ కు తరలించడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు…‌ కమీషనర్ అత్మహత్య కు గల. కారణాల పై పోలీసులు విచారణ చేస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.